Artwork

Inhalt bereitgestellt von Harshaneeyam. Alle Podcast-Inhalte, einschließlich Episoden, Grafiken und Podcast-Beschreibungen, werden direkt von Harshaneeyam oder seinem Podcast-Plattformpartner hochgeladen und bereitgestellt. Wenn Sie glauben, dass jemand Ihr urheberrechtlich geschütztes Werk ohne Ihre Erlaubnis nutzt, können Sie dem hier beschriebenen Verfahren folgen https://de.player.fm/legal.
Player FM - Podcast-App
Gehen Sie mit der App Player FM offline!

చెదరిన పాదముద్రలు నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో ఏ కే ప్రభాకర్ గారి సంభాషణ

1:15:33
 
Teilen
 
Manage episode 428466217 series 2811355
Inhalt bereitgestellt von Harshaneeyam. Alle Podcast-Inhalte, einschließlich Episoden, Grafiken und Podcast-Beschreibungen, werden direkt von Harshaneeyam oder seinem Podcast-Plattformpartner hochgeladen und bereitgestellt. Wenn Sie glauben, dass jemand Ihr urheberrechtlich geschütztes Werk ohne Ihre Erlaubnis nutzt, können Sie dem hier beschriebenen Verfahren folgen https://de.player.fm/legal.

ఈ ఎపిసోడ్లో 2024 వ సంవత్సరానికి ఆటా (అమెరికన్ తెలుగు అసోసియేషన్) బహుమతి పొందిన "చెదరిన పాదముద్రలు" నవలపై రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారితో కే ప్రభాకర్ గారి సంభాషణ మీరు వింటారు.

రచయిత ఉణుదుర్తి సుధాకర్ గారి స్వస్థలం విశాఖపట్నం. సాహిత్య అభిలాషకు కారణం కుటుంబ వాతావరణం. స్కూలు చదువు శ్రీకాకుళం. ఉన్నత విద్య యూరోప్లో. వృత్తి రీత్యా మెరైన్ ఇంజనీర్. వీరి మొదటి నవల 'యారాడకొండ' కూడా ఆటా బహుమతిని పొందింది. తూరుపు గాలులు, చలిచీమల కవాతు వీరి కథాసంపుటాలు. వీరి కథల ఇంగ్లీష్ అనువాదం 'ఈస్ట్ విండ్' క్రిందటి ఏడాది విడుదలైంది.

తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతంతెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన .కె. ప్రభాకర్తెలుగులో మాండలిక కథాసాహిత్యంపై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు.స్త్రీ వాద కథలు , నిషేధ గీతాలు , పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, నంబూరి పరిపూర్ణ సాహిత్యం - జీవితం - వ్యక్తిత్వం, వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు.' వేమన దారిలోపేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనంపేరుతో కథా విమర్శ పై వ్యాససంపుటి వెలువరించారు.

https://tinyurl.com/4bd63huw

* For your Valuable feedback on this Episode - Please click the link below.

https://tinyurl.com/4zbdhrwr

Harshaneeyam on Spotify App –https://harshaneeyam.captivate.fm/onspot

Harshaneeyam on Apple App – https://harshaneeyam.captivate.fm/onapple

*Contact us - harshaneeyam@gmail.com

***Disclaimer: The views and opinions expressed by Interviewees in interviews conducted by Harshaneeyam Podcast are those of the Interviewees and do not necessarily reflect the official policy or position of Harshaneeyam Podcast. Any content provided by Interviewees is of their opinion and is not intended to malign any religion, ethnic group, club, organization, company, individual, or anyone or anything.

This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
  continue reading

494 Episoden

Artwork
iconTeilen
 
Усі епізоди

×
 
Loading …

Willkommen auf Player FM!

Player FM scannt gerade das Web nach Podcasts mit hoher Qualität, die du genießen kannst. Es ist die beste Podcast-App und funktioniert auf Android, iPhone und im Web. Melde dich an, um Abos geräteübergreifend zu synchronisieren.

Kurzanleitung